Breaking News

రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు..


Published on: 26 Nov 2025 17:06  IST

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్, తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటనను బహిరంగంగా వెల్లడించింది. మహేష్ బాబు – ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ లో ర‌కుల్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.దీని గురించి మాట్లాడిన ర‌కుల్‌ టాలీవుడ్‌లో నాకు వరుసగా ఎనిమిది, తొమ్మిది హిట్స్ వచ్చాయి.అని చెప్పుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి