Breaking News

వరుసగా మూడో రోజూ లాభాల జోరు..


Published on: 10 Feb 2026 17:09  IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ్టికి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. BSE సెన్సెక్స్ 208.17 పాయింట్లు (0.25%) పెరిగి 84,273.92 వద్ద క్లోజ్ అయింది. NSE నిఫ్టీ 67.85 పాయింట్లు (0.26%) ఎగిసి 25,935.15 వద్ద స్థిరపడింది. అంతేకాదు, ఈ రోజు నిఫ్టీకి 26,000 సమీపంలో ట్రేడ్ అయిన రోజుగా నిలిచింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన దేశీయ సూచీలకు ఊతాన్నిచ్చాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలపై అంచనాలు, భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపారు.

Follow us on , &

ఇవీ చదవండి