Breaking News

పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్‌కు మళ్లీ


Published on: 26 Nov 2025 17:23  IST

పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్‌కు మళ్లీ టెక్స్‌టైల్ హబ్‌ గుర్తింపు వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి బుధవారం కేటీఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం కేఎంటీపీ ప్రస్తుత పరిస్థితిని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి