Breaking News

ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం


Published on: 26 Nov 2025 18:30  IST

చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామికి అంగరంగవైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ నాట్య మండపంలో గణపతి ఆరాధన, మండపారాధన నిర్వర్తించి ఉత్సవమూర్తులను ప్రతిష్టించి మంత్రఉపచారములతో స్వస్తిపుణ్యవాచనం, నవగ్రహా ఆరాదన, రుత్వికరణ, దీపారాధన అనంతరం ధరూరి శ్రీమన్నారాయణచార్యులు యాగ్నికంలో కళ్యాణ క్రతువును నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి