Breaking News

కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..


Published on: 27 Nov 2025 15:27  IST

రెండు టెస్టుల్లో ఓడి 2-0 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. నిరుడు స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతుల్లో కూడా క్లీన్ స్వీప్ అయింది. గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 16 నెలల కాలంలో భారత్ మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) గంభీర్‌కు మద్దతుగా నిలబడింది.బీసీసీఐ తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు అని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement