Breaking News

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట


Published on: 27 Nov 2025 16:28  IST

రాష్ట్రంలో మద్యం కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్ రెడ్డితో సహా పలువురు రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డి(MP Mithun Reddy) కూడా జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి