Breaking News

దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా..


Published on: 27 Nov 2025 17:35  IST

తాజాగా ఓ హారర్ సినిమా ప్రేక్షకులను వణికించేస్తోంది. అమ్మబాబోయ్ ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. దైర్యం లేనివాళ్లు ఈ సినిమా చూడకపోవడమే మంచిది. భయంతో వణికిపోవడం గ్యారెంటీ..! ఈ సినిమా కేవలం రూ.52 లక్షలతో తెరకెక్కింది. విడుదల తర్వాత రూ.2000 కోట్లపైనే కలెక్షన్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది.. “ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్” సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

Follow us on , &

ఇవీ చదవండి