Breaking News

ఇండియా, పాక్ యుద్ధంపై UN సెక్రటరీ కీలక ప్రకటన


Published on: 09 May 2025 07:56  IST

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో UN సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ కీలక ప్రకటన చేశారు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మరో సంఘర్షణను ఈ ప్రపంచం అస్సలు భరించబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు,అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన ప్రకటన చేశారు. భారత్ అలాగే పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని మేము బలంగా కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి