Breaking News

శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు..


Published on: 02 Dec 2025 14:16  IST

కేరళ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి 15 రోజుల్లోనే ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది.గతేడాదితో పోలిస్తే 33 శాతం పెరిగింది .మండల- మకరవిళక్కు వేడుకలు ప్రారంభమైన 17వ తేదీ నుంచి ఈనెల 1వ తేదీ అంటే తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి