Breaking News

ఆ వయసులో పెళ్లి వద్దన్నందుకు యువకుడు..


Published on: 02 Dec 2025 17:21  IST

మహారాష్ట్రలో 19 ఏళ్ల ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు తానొక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. అయితే.. ఇప్పుడే వివాహమెందుకు? ఇంకో రెండేళ్లు ఆగమన్నారు కుటుంబ సభ్యులు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు తన తొందరపాటు నిర్ణయంతో.. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదనను మిగిల్చాడు. . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి