Breaking News

భారత్‌కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌..


Published on: 03 Dec 2025 11:14  IST

పుతిన్‌ భారత్‌ టూర్‌ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. రెండ్రోజుల పర్యటన కోసం భారతదేశానికి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు. 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై రెండు దేశాల అగ్రనేతలు చర్చించనున్నారు. రష్యా-భారత్‌ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.రష్యా చమురు కొంటున్నందుకు అమెరికా ఉక్రోషంతో ఊగిపోతున్న సమయంలో భారత్‌లో పర్యటించబోతున్నారు పుతిన్‌.

Follow us on , &

ఇవీ చదవండి