Breaking News

మందుల నిల్వలకు అవస్థలు..


Published on: 03 Dec 2025 15:20  IST

గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)లోని కొన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వకు సరైన స్టోరేజీ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందుల నిల్వ చాలా ముఖ్యం. లేకపోతే వాటి విలువను కోల్పోయే ముప్పు ఉంటుంది. జబ్బులపై మందుల పనిచేయాలంటే సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 125 వరకు యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలున్నాయి. ఇందులో సగానికిపైగా ఆరోగ్య కేంద్రాల్లో డ్రగ్‌ స్టోరీజీలు లేవు.

Follow us on , &

ఇవీ చదవండి