Breaking News

5500 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ మ్యాచ్


Published on: 03 Dec 2025 16:35  IST

రష్యాకు చెందిన అథ్లెట్ సెర్గీ బోయ్‌ట్‌సోవ్ పెద్ద సాహమే చేశాడు. భూమి నుంచి 5500 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ క్రింద తాత్కాలికంగా కట్టిన మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేశాడు! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఈ వీడియో తెగ థ్రిల్ పంచేస్తుంది.బోయ్‌ట్‌సోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. పూర్తిగా ఫుట్‌బాల్ గేర్‌లో ఉన్న ఆటగాళ్లు కనిపిస్తారు. అయితే సాధారణ దుస్తులు కాకుండా వీరి వెనుక పారాషూట్ బ్యాగులు కనిపిస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి