Breaking News

అఖండ 2లో బోయపాటి శ్రీను కుమారుడు..


Published on: 03 Dec 2025 18:32  IST

బాల‌కృష్ణ, బోయ‌పాటి శీను ఈ ఇద్దరూ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు సీక్వెల్ ప్రాజెక్ట్‌ అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే.ఈ చిత్రంలో బోయపాటి శీను చిన్న కుమారుడు వర్షిత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను అఖండ 2లో ఒక పాత్రలో నటిస్తున్నానని వర్షిత్‌ చెప్పినప్పటికీ.. ఆ వివరాలేంటనేది మాత్రం చెప్పలేదు. బోయపాటి మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.వర్షిత్‌ అఖండ 2లో భక్త ప్రహ్లాదుడిగా కనిపించబోతున్నాడని చెప్పాడు.

Follow us on , &

ఇవీ చదవండి