Breaking News

హెల్మెట్ ఆవశ్యకతపై ‘యమధర్మరాజు’తో ప్రచారం..


Published on: 04 Dec 2025 12:13  IST

టూవీలర్స్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇది తెలిసి కూడా అనేక మంది హెల్మెట్ పెట్టుకోకుండానే వాహనాలపై దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో కొందరు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తితో హెల్మెట్‌ ప్రాముఖ్యతపై ప్రచారం చేయించింది.

Follow us on , &

ఇవీ చదవండి