Breaking News

మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చి.. ఆపై.!


Published on: 04 Dec 2025 14:22  IST

ఫిల్మ్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో సినీ అవకాశాల పేరుతో మైనర్ బాలికను వలలో వేసి అత్యాచారం చేసిన కేసును పోలీసులు బట్టబయలు చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, కెమెరామెన్ అనిల్, అలాగే ఈ బాలికను అవకాశాలు కల్పిస్తామని ఆకట్టుకుని తీసుకెళ్లిన మహిళ అరుణ — ఈ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.షూటింగ్‌కు సంబంధించిన పనులు చూపిస్తామంటూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు విచారణలో బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి