Breaking News

ఐదేళ్ల పాటు కటింగ్ ఫ్రీగా చేస్తా..


Published on: 04 Dec 2025 18:06  IST

తెలంగాణ రాష్ట్రంలో  పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని అన్ని పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు.ఓ వార్డ్ మెంబర్ తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్ చేస్తానని భర్త ప్రకటించడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి