Breaking News

అఖండ‌2.. ప్రీమియ‌ర్స్ ర‌ద్దు!


Published on: 04 Dec 2025 18:46  IST

అనుకున్నంత అయింది.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో అంచ‌నాల న‌డుమ ఈ రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌డాల్సిన బాల‌కృష్ణ‌ అఖండ‌2 (Akhanda2) ప్రీమియ‌ర్స్ ర‌ద్దయ్యాయి. ఈ మేర‌కు మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల వ‌ళ్ల సినిమా ప్రీమియ‌ర్స్ వేయ‌లేక పోతున్నామ‌ని, సాధ్య‌మైనంత వ‌ర‌కు చాలా ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ మా ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయ‌ని ప్ర‌క‌టిస్తూ 4 రీల్స్ సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించింది.

Follow us on , &

ఇవీ చదవండి