Breaking News

రోడ్డెక్కితే..చుక్కలే!


Published on: 05 Dec 2025 17:43  IST

అత్యవసరమని కారు లేదా బైక్‌తో రోడ్డెక్కితే చాలు.. ట్రాఫిక్‌లో చిక్కుకోవడమే.. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కీలక సమయాల్లో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కనిపించరు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహానగరంలో ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి