Breaking News

కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు


Published on: 08 Dec 2025 15:02  IST

బ్రహ్మ కమలం పుష్పాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పుష్పాలు పూస్తుంటాయి. బ్రహ్మ కమలం పుష్పానికి హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. హిమాలయాల్లో దొరికే ఈ అరుదైన మొక్కను చాలా తక్కువ మంది మాత్రమే పెంచుతుంటారు. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని అందరూ భావిస్తుంటారు. అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి.

Follow us on , &

ఇవీ చదవండి