Breaking News

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ..


Published on: 08 Dec 2025 17:31  IST

సోనియా, మన్మోహన్ సారథ్యంలో తెలంగాణ కల సాకారం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌లో సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమవ్వగా.. సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి అని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నామన్న ఆయన.. ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాట్లు చెప్పారు. విజన్‌ డాక్యుమెంట్‌కు సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement