Breaking News

హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినం..


Published on: 08 Dec 2025 18:47  IST

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పౌరుల వాక్ స్వాతంత్ర్యాన్ని సెన్సార్ చేస్తున్నా రని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంటెంట్ మోడరేటర్లు,విదేశీ వాస్తవ తనిఖీదారుల(ఫ్యాక్ట్ చెకర్లు)కు వీసా నిరాకరించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు సెన్సార్‌షిప్‌ నకు బాధ్యత వహించే లేదా అందులో భాగస్వామిగా ఉన్న ఏ దరఖాస్తుదారునైనా వీసాకు నిరాకరించాలని అక్కడి కాన్సులర్ అధికారుల కు మెమో ద్వారా ఆదేశాలు జారీచేసింది.

Follow us on , &

ఇవీ చదవండి