Breaking News

అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!


Published on: 09 Dec 2025 11:00  IST

పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో  సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో మెల్లగా కలవరం మొదలైంది.ప్రచారానికి సుమారు వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు.వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ తలుపులు తడుతున్నా రు . ఓటర్లను కలుస్తూ తమకు మద్దతుగా నిలవాలని వేడుకుంటున్నారు.ఎంత మంది పోటీలో ఉన్నా..తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు .ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి