Breaking News

కారు VIP నంబర్ నంబర్‌ ఖరీదు రూ.27.50 లక్షలు..


Published on: 09 Dec 2025 15:24  IST

నోయిడా జిల్లాలో ప్రైవేట్ వాహనాల కోసం VIP నంబర్ల కోసం జరిగిన ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో అత్యంత ప్రీమియం కారు నంబర్ UP16FH 0001 రికార్డు ధరకు అమ్ముడైంది. M/S AVIORION PRIVATE LIMITED రూ.27,50,000 అత్యధిక బిడ్‌తో ఈ నంబర్‌ను దక్కించుకుంది. వేలం నవంబర్ 7, 2025న ప్రారంభమైంది. ప్రారంభ బిడ్ రూ.33,333. పోటీలో చాలా మంది పాల్గొన్నారు. తుది బిడ్ రూ.27.50 లక్షలకు చేరుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి