Breaking News

భారత సైన్యానికి ఐసీసీ ఛైర్మన్‌ జై షా సంఘీభావం


Published on: 09 May 2025 22:32  IST

భారత సైన్యం పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిన తరువాత, పాకిస్థాన్ డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడింది. ఈ దాడులకు సమర్థంగా స్పందిస్తున్న భారత సైన్యానికి ఐసీసీ ఛైర్మన్ జై షా తన సంఘీభావం తెలిపారు. ఆయన భారత సైన్యాన్ని గౌరవిస్తూ, "మన దేశాన్ని కాపాడుతున్న ధైర్యవంతులైన సైనికులకు వందనం" అని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి