Breaking News

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..


Published on: 11 Dec 2025 18:41  IST

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలోని ప్యూచర్ సిటీకి ఫ్రీ బస్సులు నడపనుంది . ప్యూచర్ సిటీకి వెళ్లాలనుకునేవారు ఈ ఉచిత బస్సులను ఉపయోగించుకోవచ్చని ఈడీ ఎం.రాజశేఖర్ స్పష్టం చేశారు. గురువారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉండే ఈ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేవలు అందించనున్నాయి. ప్యూచర్ సిటీని సందర్శించాలనుకునేవారికి శుభవార్త

Follow us on , &

ఇవీ చదవండి