Breaking News

చాట్‌జీపీటీ వ‌ల్లే మ‌ర్డ‌ర్‌-సూసైడ్‌..


Published on: 12 Dec 2025 15:53  IST

అమెరికాలో ఓ మ‌ర్డ‌ర్‌, ఆత్మ‌హ‌త్య కేసులో.. చాట్‌జీపీటీ పై న‌ష్ట‌ప‌రిహారం కేసు దాఖ‌లు చేశారు. క‌న్నెక్టిక‌ట్‌లో జ‌రిగిన మ‌ర్డ‌ర్, సూసైడ్ కేసులో.. పాపుల‌ర్ చాట్‌జీపీటీ చాట్‌బాట్ కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.చాట్‌జీపీటీ ఓన‌ర్ ఓపెన్ఏఐ,దాని ఇన్వెస్ట‌ర్ మైక్రోసాఫ్ట్ కంపెనీపై ఈ కేసు న‌మోదు చేశారు.క‌న్నెక్టికట్‌లోని గ్రీన్‌విచ్‌లో జీవిస్తున్న 56 ఏళ్ల వ్య‌క్తి త‌న 83 ఏళ్ల తల్లిని హ’త్య చేసి ఆత్మ’హ’త్య చేసుకునాడు. ఈ నేప‌థ్యంలో చాట్‌జీపీటీ ఓన‌ర్ ఓపెన్ఏఐపై ప‌రిహారం కేసు వేసిన‌ట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి