Breaking News

భక్తులకు అలర్ట్..ఆ సేవ పై టీటీడీ కీలక ప్రకటన


Published on: 16 Dec 2025 12:59  IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలకనిర్ణయం తీసుకున్నారు.వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపటి(బుధవారం) నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవరద్దు చేస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని భక్తులు గమనించాలనిసూచించారు.ఈమేరకు ఇవాళ(మంగళవారం)ఓ ప్రకటన విడుదల చేశారు మంగళవారం మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.బుధవారం నుంచి తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు జరుపుతున్నట్లు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి