

పాక్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) విరుచుకుపడింది. మొత్తం 39 చోట్ల బీఎల్ఏ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్లైన్లు, ప్రధాన రహదారులు లక్ష్యంగా మారినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని కాలాత్ జిల్లాలోని మాంగోచర్ పట్టణాన్ని బీఎల్ఏ ప్రత్యేక బృందం 'ఫతే స్క్వాడ్'ను స్వాధీనం చేసుకుంది. మరోవైపు కచ్చి జిల్లాలో జరిగిన రోడ్‌సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బలూచిస్థాన్‌లో హింస పెరుగుతోంది.
ఇవీ చదవండి
-
- 03 Jul,2025
సింగరేణి వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి..
Continue Reading...
-
- 03 Jul,2025
పది రోజులుగా నల్లాలో కలుషిత నీటి సరఫరా
Continue Reading...
-
- 03 Jul,2025
ఆగస్టులో ఆసియా కప్.. భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు..!
Continue Reading...
-
- 03 Jul,2025
ముగిసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ
Continue Reading...
-
- 03 Jul,2025
మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు
Continue Reading...
-
- 03 Jul,2025
కేసీఆర్ కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక!
Continue Reading...
-
- 03 Jul,2025
అమెరికాలో మరోసారి కాల్పుల మోత..నలుగురు మృతి
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని