Breaking News

మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!


Published on: 17 Dec 2025 11:25  IST

ట్రంప్ మంగళవారం పర్యాటక నిషేధాన్ని మరికొన్ని దేశాలకు విస్తరించారు. మరో 7 దేశాల వారు అమెరికాకు రాకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. జాతీయ భద్రత, ప్రజాభద్రత, వీసా ఉల్లంఘనలు తదితర కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. బర్కీనో ఫాసో, మాలీ, నైజర్ ,సౌత్ సుడాన్, సిరియా, లావోస్, సియేరా లియోన్‌పై విధించిన ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి