Breaking News

కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం


Published on: 17 Dec 2025 15:22  IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. కిరణ్ కుమార్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు దర్శక త్వం వహించారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు కిరణ్ కుమార్.కేజేక్యూ: కింగ్‌.. జాకీ..క్వీన్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించారు . ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదలకానుంది. ఈ సమయంలో కిరణ్ కుమార్ మరణించడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.

Follow us on , &

ఇవీ చదవండి