Breaking News

మంటగలిసిన మానవత్వం..హృదయవిదారక ఘటన


Published on: 17 Dec 2025 18:21  IST

బెంగళూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బనశంకరి ప్రాంతంలోని బాలాజీ నగర్ నివాసి అయిన, 34 ఏళ్ల గ్యారేజ్ మెకానిక్ వెంకటరమణన్ అర్ధరాత్రి 3:30 గంటల ప్రాంతంలో తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడ్డారు. గతంలో ఆయనకు ఒకసారి స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన భార్య రూపా వెంటనే ఆయన్ను బైక్‌పై ఆసుపత్రికి తరలించింది.మొదటి ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేరని, రెండో ఆసుపత్రిలో ఈసీజీ చేసి మైల్డ్ హార్ట్ అటాక్ అని చెప్పి.. జయదేవ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి