Breaking News

హంతకుడిని పట్టించిన సూపర్ డాగ్ సోను..


Published on: 18 Dec 2025 18:19  IST

టెక్నాలజీ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న ఈ రోజులలో పోలీసులు వద్ద ఉన్న జాగిలాలు తమ వంతు పోలీసులకు సాయం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మందుగుండు సామాగ్రిని, బాంబులను డిటెక్ట్ చేయడంలో ఎంతో ఉపయోగపడే ఈ పోలీస్ డాగ్స్ దొంగలను, హంతకులను పట్టించడంలో కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. కడపలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈ సూపర్ డాగ్ సోని తన చాకచక్యంతో నిందితుడిని పట్టించింది.

Follow us on , &

ఇవీ చదవండి