Breaking News

లండన్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహావిష్కరణ


Published on: 11 May 2025 09:37  IST

లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం unveiled చేయబడింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో చరణ్‌ తన భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి - సురేఖతో పాటు కుమార్తె క్లీంకార పాల్గొన్నారు. విగ్రహంలో రామ్‌ చరణ్‌తో పాటు తన పెంపుడు కుక్క రైమ్‌ కూడా ఉంది. రాణి ఎలిజబెత్‌ 2 తర్వాత పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహం కలిగిన రెండో సెలబ్రిటీగా చరణ్‌ గుర్తింపు పొందారు. ఈ విగ్రహం త్వరలో సింగపూర్లోని మేడమ్‌ టుస్సాడ్స్‌కు తరలించబడనుంది.

Follow us on , &

ఇవీ చదవండి