Breaking News

సర్వైకల్‌ క్యాన్సర్‌పై సర్కారు టీకాస్త్రం


Published on: 24 Dec 2025 11:44  IST

గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సర్కారు దానిపై టీకా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఆ క్యాన్సర్‌కు కారణమై హ్యూమన్‌ పాపిలోమా వైర్‌సను (హెచ్‌పీవీ) నిర్వీర్యం చేసే టీకాను.. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 800కు పైగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఆ వ్యాక్సిన్‌ను 1-2 నెలల్లో అందుబాటులోకి తేనుంది. 

Follow us on , &

ఇవీ చదవండి