Breaking News

36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ


Published on: 24 Dec 2025 13:54  IST

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచులో బిహార్ తరఫున సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన రెండో భారత ఆటగాడిగా వైభవ్(Vaibhav Suryavanshi) రికార్డులకెక్కాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(190) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి