Breaking News

డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ బహుమతి..


Published on: 12 May 2025 08:47  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నకు ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన, అత్యంత విలాసవంతమైన 747-8 జెంబో జెట్ విమానాన్ని ట్రంప్‌నకు బహుమతిగా ఖతార్ పాలక కుటుంబం ఇవ్వబోతున్నట్టు సమాచారం.అయితే ఈ బహుమతిపై ఖతార్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి