Breaking News

యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు


Published on: 03 Jan 2026 12:37  IST

టీ20 ప్రపంచ కప్ 2026 అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ స్పందించారు.టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను జట్టులోంచి తొలగించడానికి కారణం ఏంటి? కేవలం 4,5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమైతే జట్టు నుంచే తీసేస్తారా? వంద అవకాశాలిస్తే కేవలం 10 మ్యాచుల్లో మాత్రమే రాణించే క్రికెటర్లు మన దగ్గర చాలా మంది ఉన్నారు.  అని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి