Breaking News

వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం..


Published on: 06 Jan 2026 11:06  IST

తిరుపతి జిల్లాలోని కొర్లకుంట మారుతీ‌నగర్‌లో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాంబలక్ష్మి(40) అనే మహిళను సోమశేఖర్(37) అనే వ్యక్తి హత్య చేశాడు . ఆ తర్వాత ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగి స్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి