Breaking News

సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు


Published on: 06 Jan 2026 12:43  IST

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు.స్పెషల్‌ ఆపరేషన్స్‌పై మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సోమవారం పోలీస్‌, ట్రాఫిక్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా శ్రీలత మాట్లాడుతూ రాయలసీమ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్‌..ఉత్తర తెలంగాణకు జేబీఎస్‌.. విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్‌ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి