Breaking News

ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల


Published on: 12 May 2025 17:03  IST

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థులు bse.ap.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ వివరాలను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అలాగే, మన మిత్ర ద్వారా వాట్సప్‌లోనూ హాల్‌టికెట్లు పొందొచ్చని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి