Breaking News

జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..


Published on: 06 Jan 2026 14:24  IST

జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు శృతిమించి పోతున్నా యి. కొంతమంది గంజాయిని సేవించి చుట్టుపక్కల వారి పట్ల అసభ్యరీతిలో ప్రవర్తించడం కలకలం రేపుతోంది. గంజాయి బ్యాచ్ హల్‌చల్‌తో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ ‌ఎల్‌బీనగర్‌లో గత అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది.దీంతో గంజాయి మత్తులో ఆ ఇద్దరు యువకులు రెచ్చిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి