Breaking News

‘ఆ స్టార్ హీరోతో మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది..


Published on: 06 Jan 2026 16:48  IST

తాను ప్రెస్ మీట్‌లలో విషయాలను ఓపెన్‌గా చెప్పడం వల్ల కొందరు హర్ట్ అవుతారన్నారు దిల్ రాజు. అలాగే తాను మళ్లీ మళ్లీ పని చేయాలనిపించే హీరో పవన్ కళ్యాణ్ అని తెలిపారు . ఆయన డేట్స్ దొరికితే ఇతర సినిమాలన్నీ వదిలేసి మరీ సినిమా చేస్తానని చెప్పారు. తనకు సంతృప్తినిచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయని.. చివరిగా, తన జీవితంలో ఒక్కడు సినిమా చూసి, తాను ప్రొడ్యూసర్‌గా అయినప్పుడు అలాంటి సినిమా తీయాలనుకున్నానని నిర్మాత దిల్ రాజు అన్నారు

Follow us on , &

ఇవీ చదవండి