Breaking News

దళపతి విజయ్‌కు సీబీఐ నోటీసులు..


Published on: 06 Jan 2026 17:01  IST

జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విజయ్‌ హాజరు కావాలని ఆదేశించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విజయ్ భారీ సభలో తొక్కిసలాట జరిగింది. ఈతొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి సభ నిర్వాహకులు ఎన్. ఆనంద్, అధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్‌లను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. ఇక ఇప్పుడు విజయ్ కు నోటీసులు పంపించారు. మరి దీని పై విజయ్ ఎలా స్పందిస్తాడు.? విచారణకు విజయ్ హాజరవుతారా.? లేదా.? అన్నది చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి