Breaking News

‘ఓజీ’ మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం


Published on: 12 May 2025 17:53  IST

పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’ (OG). ఈ సినిమా టైటిల్ టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచే, టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ప్రేక్షకులు విపరీతమైన క్రేజ్ మొదలైంది. అయితే, పవన్‌ రాజకీయంగా బిజీగా ఉండడంతో చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అభిమానులకు శుభవార్త అందింది. షూటింగ్‌ పునఃప్రారంభమైందంటూ టీం అప్డేట్ ఇచ్చింది. ‘‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’’ అనే క్యాప్షన్‌తో త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నట్టు హింట్‌ ఇచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement