Breaking News

వెనెజువెలాలో మారణహోమం


Published on: 07 Jan 2026 11:15  IST

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా డెల్టా ఫోర్స్‌ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. అమెరికా సైన్యం దాడుల్లో పెద్ద మొత్తంలో వెనెజువెలా, క్యూబన్ సైనికులు చనిపోయారు. వెనెజువెలా స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అమెరికా దాడుల్లో 32 మంది క్యూబన్, 23 మంది వెనెజువెలా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి