Breaking News

వైభవ్ దండయాత్ర.. జడుసుకున్న సఫారీ బౌలర్లు


Published on: 07 Jan 2026 18:10  IST

టీమిండియా యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. ఫార్మాట్లతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. అసలు భయం అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ చూసి బౌలర్లే వణికిపోతున్నారు. ఇప్పటికే అనేక మ్యాచుల్లో తనదైన విధ్వంసాన్ని చూపిన వైభవ్.. ఇవాళ భారత అండర్‌-19 జట్టు సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో చుక్కలు చూపించాడు. వైభవ్ సిక్సర్ల మోతకు సఫారీ బౌలర్ల జడుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి