Breaking News

ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్


Published on: 08 Jan 2026 12:09  IST

రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డా రు.‘నేను రాయలసీమ బిడ్డనే.. నాకు పౌరుషం ఉంది. కానీ కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.‘మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే చూసుకుందాం రండి’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి