Breaking News

శభాష్ పోలీస్..


Published on: 08 Jan 2026 18:01  IST

స్నేహపూర్వక పోలీసు వ్యవస్థ పేరుతో తెలంగాణ పోలీసులు ప్రజలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో సేష్టన్ చుట్టూ తిరిగే వారిపట్ల సౌమ్యంగా వ్యవహరించి ఇరు పక్షాలకు సర్ధిచెప్పి శాంతియుత వాతావారణాన్ని నెలకొల్పతున్నారు. ఇక సమస్యలు వస్తే తాము సేవకులుగా మారిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో తను పోలీస్ అన్న విషయం మరిచి పారిశుద్ధ్య కార్మికుడిగా మారిపోయాడు. 

Follow us on , &

ఇవీ చదవండి