Breaking News

సెమీస్‌కు పీవీ సింధు..


Published on: 09 Jan 2026 15:56  IST

కౌలాలంపుర్ వేదికగా మలేషియా ఓపెన్ 2026 టోర్నీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో.. సింధు తన తొలి ఆటను 21-11 తేడాతో గెలుచుకుంది. అయితే మోకాలి గాయం కారణంగా యమగుచి ఆట నుంచి వైదొలగడంతో పీవీ సింధు(PV Sindhu) సునాయసంగా సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి